BDK: ఈ నెల 14 తేదీ నుండి 20 తేదీ వరకు జరిగే సహకార వారోత్సవాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే సహకార వారోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సొసైటీ కార్యాలయం ఎదుట కొత్వాల సహకార జెండాను ఎగురవేశారు.