KMM: రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నమ్మకం ప్రజల్లో ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.