అన్నమయ్య: జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్న వినాయక ట్రావెల్స్ బస్సు చిన్నమండెం చెక్పోస్ట్ వద్ద ఢివైడరును ఢీ కొట్టింది. దాని వెనకే వేగంగా వచ్చిన బెంగుళూరు- పోరుమామిళ్ల వినాయక ట్రావెల్స్ బస్సు దీనిని ఢీకొనడంతో.. అందరూ బస్సుల నుంచి వేగంగా కిందికి దిగిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు వారు తెలిపారు.