E.G: గోపాలపురం నియోజకవర్గం యార్నగూడెంలో గురువారం వైసీపీ వనసమారాధన నిర్వహించారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం దిశగా నాయకులు పనిచేయాలని సూచించారు.