NLR: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవాళ జిల్లాలో శిక్షణ తరగతులు జరిగాయి. దేశవ్యాప్తంగా స్పెషల్ intensive రివిజన్ నిర్వహించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు దశలవారీగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో AEROల పరిధిలో ఉన్న 2470 పోలింగ్ కేంద్రాల సిబ్బందికి సాంకేతిక నిపుణుల చేత అవగాహన కల్పించారు.