NTR: బల్లిపర్రులో బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరు చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఓ కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.