దేశంలో ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులు పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో ఈ ఐదు ఎయిర్ పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
Tags :