ELR: లింగపాలెం శివారు జూబ్లీ నగర్ వద్ద ఇటీవల ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి పోరంకి ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి నాయకులతో కలిసి అయ్యప్పరాజుగూడెంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అతడి చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.