VZM: వందేమాతరం పాట మన దేశ ఆత్మ అని, ఇది మనకు గర్వకారణమని సీతం కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. వందేమాతరం గీతం150 సంవత్సరాలు వసంతాలు పూర్తయిన సందర్బంగా సీతం కళాశాలలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు ఆధ్వర్యంలో సామూహికంగా వందేమాతరం గీతంను ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.