SRD: పటాన్ చెరువులో 300 కోట్ల CSR నిధుల నూతన దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ల తెలిపారు. మేధావుల బృందంతో CM రేవంత్ రెడ్డిని కల్వనున్నట్లు తెలిపారు. పర్యావరణవేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కస్బా శంకర్రావు, గుండం మోహన్ రెడ్డి మేధావులు కలువనున్నారు.