CTR: టీడీపీలో నూతనంగా పదవులు పొందిన వారంతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా TDP కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని చిత్తూర్ అర్బన్, గుడిపాల, చిత్తూరు రూరల్ మండల, క్లస్టర్, టౌన్, యూనిట్ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం నిర్వహించారు.