TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, వెస్టర్న్-సిడ్నీ వర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు రేపటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మ.2 గంటలకు NRI కోటా BSC(ఆనర్స్) అగ్రికల్చర్, BTech(ఫుడ్ టెక్నాలజీ), BTech(అగ్రికల్చర్ ఇంజినీరింగ్), BSC(ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరగనుంది.