ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను పోలీసులు కేంద్ర హోంశాఖకు అందజేశారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థతో హర్యానాలోని ఫరీదాబాద్ డాక్టర్లకు ఉన్న సంబంధాలపై వివరాలను నివేదికలో పొందుపరిచారు. ఆత్మహుతి దాడికి పాల్పడిన ఉమర్.. అల్ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడట. కాగా, ఈ వర్సిటీలో 40శాతం మంది కాశ్మీరీ విద్యార్థులున్నట్లు తెలిపారు.