నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానం వద్ద హైవేపై ఘోర ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. నిత్యం తాను రాకపోకలు సాగించే మార్గంలో ఈ దారుణం జరగడం జీర్ణించుకోలేకపోతున్నట్లు Xలో పోస్ట్ చేశారు.