WGL: జిల్లాలో ఇటీవల నిర్వహించిన మద్యం షాపుల లక్కీ డ్రాలో SC, ST అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో సిండికేట్ దందా జరుగుతున్నట్లు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక సమాచారం ప్రకారం.. లక్కీ డ్రాలో గెలుపొందిన SC, STలకు 3 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆఫర్లు ఇస్తూ మద్యం షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.