మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ కేజీబీవీని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీలోని వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుర్తించారు. విద్యార్థులకు వడ్డించే భోజనం నాణ్యతగా ఉండాలని నాణ్యమైన నిత్యవసర సరుకులు వాడాలని తాజా కూరగాయలను వాడాలని ఆయన ఆదేశించారు.