GNTR: టీడీపీ నాయకులు విన్నకోట శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన నామినేటెడ్ పదవి దక్కింది. సోమవారం విడుదలైన జాబితా ప్రకారం, ఆయన కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు గాను, మంత్రి నారా లోకేశ్‌కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.