AP: YCP నేత సీదిరి అప్పలరాజు ఇవాళ పోలీసు విచారణకు హాజరుకాలేదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. విచారణకు రావాలంటూ ఆయనకు గతంలో నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు రాలేనంటూ సీదిరి పోలీసులకు లేఖ పంపారు. కోర్టు పని ఉన్నందున.. ఈనెల 13న విచారణకు వస్తానని స్పష్టం చేశారు.