KMR: SRSPకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు తెలిపారు. ఇందులో 8 వేలు ఎస్కేప్ గేట్ల ద్వారా వదిలారు.కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది.