మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన పేసర్ క్రాంతి గౌడ్ మరో విజయాన్ని సాధించింది. 2012లో ఎన్నికల విధులు నిర్వర్తించడంలో ఓ చిన్న పొరపాటు చేయడంతో తన తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయారు. దీంతో క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి ఉగ్యోగం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గౌరవంగా రిటైర్ అవ్వాలన్న తన కల నెరవేరినట్లు తెలిపింది.