KRNL: ఆదోని నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించామని మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డ ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హాయంలో మంజూరైన ఈద్గా, షాదిఖానా నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిందన్నారు. ఉర్దూ మీడియంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుందన్నారు.