KRNL: జిల్లా నుంచి వైజాగ్‌కు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను ఇవాళ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ ఆయన మాట్లాడతూ.. బస్సు సర్వీసుల వల్ల రెండు ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి అన్నారు. బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఇటీవల కర్నూలులో బస్సు ప్రమాదం జరిగేది కాదని తెలిపారు.