PDPL: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల విషయంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో HYDలోని ఆయన నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. INTUC జాతీయ అధ్యక్షుడు డా.సంజీవరెడ్డి నాయకులతో కలిసి కార్మికుల హక్కులు, పరిరక్షణ, సంక్షేమం, భవిష్యత్తు వ్యూహాత్మక చర్యలు, యూనియన్ బలోపేతం గురించి చర్చించారు.