TG: రహదారుల నిర్మాణానికి రూ.60,799 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇది రికార్డు అన్నారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణ, RRR నిర్మాణానికి రూ.36,000 కోట్లు, గ్రామాల్లో సింగిల్ రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.