AP: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.
Tags :