TG; స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని AICC వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నజరాజన్ ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదన్నారు. ఓట్ల అవకతవకలపై నవంబర్ చివరి వారంలో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.