TG: BRS, BJP ఒక్కటే అని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి చీము, నెత్తురు ఉంటే BRS, BJP ఎప్పుడు ఒకటి అయిందో చెప్పాలని సవాల్ చేశారు. ‘2023 ఎన్నికల ప్రచారంలో BRS MLAలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టలేదా? మరి ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు?’ అని ప్రశ్నించారు.