SRCL: సిరిసిల్ల బీ.వై నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ విగ్రహాన్ని శ్రీ శ్రీశ్రీ పరమాత్మనందగిరి స్వాముల వారు రేపు శనివారం ప్రతిష్టంచనున్నారు. ఈ సందర్బంగా 6వ తేదీ నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమాలు, ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.