TG: KTR, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ‘గత పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి, తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా. HYD అభివృద్ధికి BRS, BJP అడ్డంకిగా మారాయి. కిషన్ రెడ్డి, KTR బ్యాడ్ బ్రదర్స్. KTR ఓ విషపురుగు.. నగరానికి గంజాయి, డ్రగ్స్ తెచ్చారు. నగరాన్ని పరిరక్షించేందుకే హైడ్రాను తీసుకొచ్చాం. ఈగల్, హైడ్రాపై ఇరువురు కక్ష కట్టారు’ అని పేర్కొన్నారు.