VZM: డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ముందుగా డెంకాడ MRO కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అందిస్తున్న సేవలపై తహసీల్దార్ రాజారావును అడిగి తెలుసుకున్నారు.
Tags :