JGL: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా కుత్తాల పవిత్ర గృహ ప్రవేశం చేశారు. గ్రామానికి మంజూరైన 30 ఇందిరమ్మ ఇళ్లల్లో మొదటి గృహ ప్రవేశం చేయడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. కార్యదర్శి ఇసాక్, జలంధర్ వేణు, ప్రేమ్ సాగర్, రమేశ్ పాల్గొన్నారు.