MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పోలీసు సిబ్బంది పరేడ్‌ను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సమీక్షించారు. పరేడ్‌తో సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది తమ విధులలో ప్రొఫెషనల్గాగా వ్యవహరించాలని, యూనిఫాం ప్రదర్శనలో నాణ్యత పాటించాలని సూచించారు.