SRD: పుల్కల్ మండలం సింగూర్ డ్యామ్ ద్వారా గత మూడు రోజుల నుంచి నిరంతరంగా 7 గేట్లు ఓపెన్ చేసి దిగువకు వరద జలాలు వదులుతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు డ్యామ్‌లో 49,745 క్యూసెక్కులు నీరు చేరినట్లు అధికారి స్టాలిన్ తెలిపారు. గేట్ల నంబరు 3, 4, 5, 8, 9, 10, 14 ద్వారా మొత్తం ఔట్ ఫ్లో 56,597 క్యూసెక్కులు, జెన్కో, తదితర వాటికి 2,222 క్యూసెక్కుల నీరు కొనసాగుతోంది.