మేబెల్-లైన్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ సుహానా ఖాన్.
బాలీవుడ్ ఆరంగేట్రానికి ముందే బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది.
న్యూయార్క్ కు చెందిన బ్యూటీ బ్రాండ్ మెబెల్ లైన్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్ ఈవెంట్ కోసం, పవర్ సూట్ లో ఆల్ రెడ్ లుక్ ను ఎంచుకున్నది.
తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.
ఐకానిక్ ఉత్పత్తులకు ప్రచారం చేస్తానని చెప్పింది.
మేబెల్-లైన్ తో సుహానా ఇంటర్నేషనల్ బ్యూటీ ఇండస్ట్రీ బ్రాండ్ అంబాసిడర్ గా అడుగు పెట్టింది.
సుహానా చాలా అందంగా ఉంటుంది.. ఆమె ఆరంగేట్రం నేపథ్యంలో శుభాకాంక్షలు అంటున్నారు నెటిజన్లు.
తండ్రి షారుక్, కూతురు సుహానా ప్రపంచ బ్రాండ్స్ కు భారత్ లో ప్రచారకర్తలుగా ఉంటున్నారని కితాబిస్తున్నారు.
నిర్మాత జోయా అక్తర్ తదిపరి చిత్రం ది ఆర్చీస్ తో సుహానా బాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది.