ADB: మండల అభివృద్ధిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ శశికాంత్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో నూతన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి, బీజేపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన ధనంజయ్ ను సన్మానించి అభినందించారు. సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు.