HYD: నగరంలో HMWSSB సర్వే చేసింది. సర్వేలో SR నగర్, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట, హఫీజ్‌పేట, అల్వాల్ మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, సాహెబ్ నగర్, మారేడుపల్లి, నారాయణగూడ, రాజేంద్రనగర్, బోడుప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల వారు అధికంగా బోరుబావుల మీద ఆధారపడగా, భూగర్భ జలాలు తగ్గాయి. వారే 42,206 వేల నివాసాల నుంచి ట్యాంకర్లు బుక్ చేశారు.