PDPL: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ సాగు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆగస్టు నెలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.