VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పరిశోధన, ఆవిష్కరణ రంగాలలో కలిసి పనిచేయాలని బ్లింకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీను ఏయూ వైస్ ఛాన్స్లర్ రాజశేఖర్ ఆహ్వానించారు. శనివారం సాయంత్రం ఏయూ సమావేశం మందిరంలో బ్లింకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గురుదత్ వేల్పులతో సమావేశమయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయాలని కోరారు.