NDL: మహానంది పుణ్యక్షేత్రంలో కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇవాళ స్థానిక అభిషేక మండపంలో ఉదయం 7:00 గంటల నుంచి ఉభయ దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు ఏజెన్సీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.