TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ మధ్య జరిగిన పరస్పర ఒప్పందంలో భాగంగా ఇంటర్న్‌షిప్ కోసం తైవాన్ విద్యార్థులు వర్సిటీని సందర్శించినట్లు కార్యాలయం పేర్కొంది. నాలుగు రోజులు పాటు మహిళా యూనివర్సిటీలో వివిధ విభాగాలు, ఇంక్యూ బేషన్ సెంటర్స్‌ను పరిశీలించినట్లు చెప్పారు. అనంతరం వారికి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.