RR: కొత్వాల్ గూడ ఏకో పార్కులో కిలకిల పక్షుల రాగాలు అందరిని మైమరిపింపజేయనున్నాయి. హిమాయత్ సాగర్లో దాదాపు 85 ఎకరాల్లో దీనిని తీర్చిదిద్దారు. పక్షి ప్రదర్శనశాలలో దేశ విదేశాలకు చెందిన పక్షులు ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాకాటులు, మాకాటుర్లు, చిలకలు ఉన్నాయి. త్వరలో ప్రారంభం కానుంది.