GNTR: రేపు జిల్లా స్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక పేరేచర్ల క్రీడా మైదానంలో ఆదివారం జరుగుతాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల జట్లు జూనియర్, సబ్ జూనియర్ కేటగిరిలో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. మరిన్ని వివరాలకు ఈ 98660 40135, 73375 85790 నంబర్లను సంప్రదించాలని కోరారు.