SKLM: సారవకోట మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. “బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ” కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నాయకులను ఆదేశించారు.