మహారాష్ట్ర Dy.CM ఏక్నాథ్ షిండే, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. 2019లో ఫడ్నవీస్‌కు ఉద్ధవ్ ద్రోహం చేశారని ఆరోపించారు. ఫడ్నవీస్ పలుమార్లు ఫోన్ చేసినా.. ఉద్ధవ్ స్పందించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని విమర్శిస్తూ ‘అంత వేగంగా రంగులు మార్చే వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. తనను తక్కువగా భావించే వాళ్లతోనే ఆయన వెళ్లారు’ అన్నారు.