VZM: రేగిడి ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో గురువారం గ్రామ సమృద్ధి స్థాపక ప్రణాళికలపై ఎంఎంఎస్ కార్యవర్గం, CLFలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. AMP బాసిన గోవిందరావు మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంఘాల బలోపేతానికి రుణాలు అందజేసేందుకు ప్రణాళికలు చేపట్టాలన్నారు. అర్హత గల సంఘాలకు రుణాల అందజేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.