వెకేషన్ టూర్లో బికినీలో మృణాల్ ఠాకూర్

'సీతా రామం' ఫేమ్ నటి మృణాల్ ఠాకూర్ 

ఇటీవల ఓ ప్రాంతానికి వెకేషన్ టూర్ వెళ్లింది

ఆ క్రమంలో బికినీలో ఉన్న చిత్రాలను పంచుకుంది

ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు

అలాంటి బట్టలు వేసుకోకు సీతమ్మ అంటున్న ఓ నెటిజన్