NLR: మార్చి 2 నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆయన కార్పొరేషన్ అడిషనల్ కమిషన్ నందన్, నగర డీఎస్పీ సింధుప్రియలకి ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడంతోపాటు, వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.