ప్రకాశం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం ఉదయం యర్రగొండపాలెంలో సామాన్యుడి వలె టీ షాప్ల వద్ద ప్రత్యక్షమయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, సాదాసీదాగా ప్రజల్లో తిరిగారని స్థానిక నాయకులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.