MHBD: దంతాలపల్లి కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పరిశీలించారు. ఆసుపత్రిలోని ప్రతి రూమ్ తనిఖీ చేసి, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని త్వరలోనే ఆసుపత్రికి స్కానింగ్ సెంటర్ కూడా మంజూరు చేయిస్తానని, స్టాక్ రూమిని పరిశీలించి ఎప్పటికప్పుడు స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.