కీర్తి సురేష్ 1992లో జన్మించింది.

ఆమె నటి, డ్యాన్సర్, ప్లేబ్యాక్ సింగర్, ఫిలాంత్రపిస్ట్, ప్రమోషనల్ మోడల్.

తమిల్, తెలుగు సినిమాల్లో నటించింది. కొన్ని మలయాళ సినిమాల్లోను నటించింది.

2018లో వచ్చిన మహానటిలో సావిత్రి గా నటించి, మెప్పించింది.

ఈ సినిమాలో ఆమె నటనకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్.. బెస్ట్ యాక్టెర్స్ అవార్డ్ అందుకున్నది.

సీమా అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను, జీ సినీ అవార్డ్స్ తెలుగు తదితర వాటిని దక్కించుకుంది.

2000లో ఆమె చుర్చ్ కిడ్ అనే మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమెది చిన్నారి పాత్ర.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాల్లో నటించింది.

2013లో గీతాంజలి అనే మలయాళం సినిమా ద్వారా నటిగా తెరపై కనిపించింది.